తాగునీటి పైపు లీకేజీ అరికట్టాలి

57చూసినవారు
తాగునీటి పైపు లీకేజీ అరికట్టాలి
నిండ్ర మండలంలోని అగరం పంచాయితీ మిట్టిండ్లు గ్రామంలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు శుక్రవారం ఆరోపించారు. సమస్యను పలు పర్యాయములు స్థానిక గ్రామ సచివాలయ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్