నిండ్ర: మండలంలో 24. 6 మిల్లీమీటర్ల వర్షపాతం

82చూసినవారు
నిండ్ర: మండలంలో 24. 6 మిల్లీమీటర్ల వర్షపాతం
నగిరి నియోజకవర్గం నిండ్ర మండలంలో సోమవారం ఉదయం వరకు 24. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దారు శేషగిరిరావు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో మండలంలో భారీ వర్షాలు కురిసాయన్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మార్వో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్