పుత్తూరు: చెరువుకు గండి

83చూసినవారు
తుఫాను కారణంగా నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పుత్తూరు మండలం, తడుకు పంచాయతీ సదాశివకోనకు వెళ్లే మార్గంలోని విద్వత్ సదాశివపురం చెరువుకు గండి పడింది. చెరువులోని నీరంతా వృథాగా దిగువకు వెళుతోంది. దీనితో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్