రియాల్టీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై రోజా ఫైర్

85చూసినవారు
రియాల్టీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై రోజా ఫైర్
బాలయ్య రియాల్టీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. బద్వేల్ విద్యార్థిని మృతిని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజలు కష్టాలను పట్టించుకోకుండా షోకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వంలో దారుణాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. నేరాలకు ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అసమర్థతే కారణమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్