వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మానస దేవికి పూజలు

61చూసినవారు
పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రైల్వే క్వార్టర్స్ నందు గల శ్రీ నాగాలమ్మ దేవాలయం నందు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నేటి శుక్రవారం పురస్కరించుకొని ఉదయం 8. 00 గంటలకు శ్రీ మానసా దేవికి, వరసిద్ధి వినాయక స్వామికి, సుబ్రహ్మణ్యస్వామికి, రాహు కేతువులకు, విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాకులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్