పుంగనూరు పట్టణంలోని ఏటిగడ్డపాలెంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు శర వేగంగా పరిశుభ్రత కార్యక్రమాలను చేస్తున్నారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.