పుంగనూరు: ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

64చూసినవారు
పుంగనూరు రూరల్ కృష్ణంరెడ్డిపల్లి మార్గమధ్యలో గల శ్రీకృష్ణని ఆలయ ప్రాంగణ ప్రహరీ గోడ నిర్మాణానికి శనివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మొదట ఆలయంలో శ్రీకృష్ణ భగవానునికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎర్రప్ప యాదవ్ మాట్లాడుతూ.. రూ. 25 లక్షల అంచనాతో ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్