ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చూడండి

67చూసినవారు
ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చూడండి
చిత్తూరు జిల్లా , నగిరి నియోజకవర్గం లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను మంగళవారం ఏపి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష్ రావుకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా అదనపు విద్యుత్ సబ్ స్టేషన్స్ నిర్మించాల్సిన ఆవశ్యకతను తెలిపి ప్రతిపాదనలను అందజేశారు.

సంబంధిత పోస్ట్