సత్యవేడులో 6న మెగా జాబ్ మేళా

76చూసినవారు
సత్యవేడులో 6న మెగా జాబ్ మేళా
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్, డీఆర్డీఏ సంయుక్తంగా.. 6న సత్యవేడులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరించారు. శ్రీ సిటీ పరిధిలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్