వరదయ్యపాళెంలో దంచి కొట్టిన వర్షం

60చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో గురువారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వీధులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్