టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే సస్పెన్షన్

66చూసినవారు
టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే సస్పెన్షన్
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ నుంచి అధిష్ఠానం గురువారం సస్పెండ్ చేసింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్