పిచ్చాటూరు మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్ లో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల టిడిపి అధ్యక్షులు తిరుమలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీడీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు.