వరికుంటపాడు వైద్యాధికారిణికి ఉత్తమ సేవా ప్రశంస పత్రం

85చూసినవారు
వరికుంటపాడు వైద్యాధికారిణికి ఉత్తమ సేవా ప్రశంస పత్రం
నెల్లూరు జిల్లా వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆయేషా ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిఎంహెచ్ఓ పెంచలయ్య చేతుల మీదుగా ఆమె గురువారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆమెను ప్రశంసా పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్