ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు

85చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు
ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం, ఉదయగిరి, జలదంకి, వింజమూరు మండలాల వ్యాప్తంగా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పూజలు స్థానిక ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలు ఆలయాల్లో భక్తుల కొరకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్