ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక లో భాగంగా బొబ్బిలి మండలం అలజంగి ఎంపీపీ స్కూల్లో, ఎస్జిటిగా పనిచేస్తున్న యజ్జల మోజెస్ కు, ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వీరిని తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.