ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి

61చూసినవారు
ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి
ప్రజా సంక్షేమం సుపరిపాలన కోసం ఉమ్మడి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు కోరారు. దత్తిరాజేరు మండలంలోని దత్తిలో శుక్రవారం బోడసింగి సత్తిబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ ను, ఎంపీగా అప్పలనాయుడులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ తలారి రామస్వామి, టిడిపనేత చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్