గజపతినగరం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్

1551చూసినవారు
గజపతినగరం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం టిడిపి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరును శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీనివాస్ దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు మనవడు తో పాటు గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు తనయుడు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు శ్రీనివాస్ కు చిన్నాన.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్