రాష్ట్ర చరిత్రలో ఇదొక చారిత్రక విజయం

63చూసినవారు
రాష్ట్ర చరిత్రలో ఇదొక చారిత్రక విజయం
ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సాధించిన విజయం రాష్ట్ర చరిత్రలో చారిత్రిక విజయమని ఎస్ కోట నియోజకవర్గం లో గల సచివాలయ ఉద్యోగులు అన్నారు. గురువారం ఎల్ కోట, జామి మండలాలకు చెందిన ఆయా మండలాల్లో గల సచివాలయ కార్యదర్శులు తదితర ఉద్యోగులు గురువారం ఎల్కోట ఎమ్మెల్యే లలిత కుమారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ ఇందుకూరి శీను రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్