పేదలందరికీ ఇళ్ళు కోసం కేటాయించిన భూముల వివరాలను సమర్పించాలి

56చూసినవారు
పేదలందరికీ ఇళ్ళు కోసం కేటాయించిన భూముల వివరాలను సమర్పించాలి
పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద కేటాయించిన భూముల వివరాలను నిర్దేశిత ప్రోఫార్మలో సమర్పించాలని రెవిన్యూ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి ఆర్. పి. సిసోడియా తహసిల్దార్లకు ఆదేశించారు. ఈ పధకం క్రింద మొత్తం ఎంత భూమి కేటాయించారు, అందులో ఎంత ప్రభుత్వ, డి పట్టా భూమి ఉంది, ఎంత భూమిని కొనుగోలు చేసారు, లబ్ది దారుల వివరాలు రెవిన్యూ సదస్సుల లోపల సమర్పించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్