3వ వార్డులో శంబంగి ఎన్నికలప్రచారం

568చూసినవారు
3వ వార్డులో శంబంగి ఎన్నికలప్రచారం
బొబ్బిలి మునిసిపాలిటీ పరిధి 3వ వార్డులో బుధవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చినప్పల నాయుడు ప్రచారం నిర్వహించారు.ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ప్రతి ఒక్కరు తమఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు.రానున్న ఎన్నికలు పేదరిక నిర్మూలన,పెత్తందారి వ్యవస్థల మధ్యన జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్