భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

1550చూసినవారు
తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి భారీ బహిరంగ సభకు గుర్లలో ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సభా స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 11వ తేదీసాయంత్రం 5గంటలకు జరగబోవు భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. గుర్ల మండలం తెలుగుదేశం. జెనసేన. బీజేపీ. ఉమ్మడి శాసన సభ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు నాయకులు. ముఖ్యనాయకుల ఆత్మీయ కలియక కార్యక్రమం గుర్ల పెట్రోల్ బంకు వద్ద స్థల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్