చీపురుపల్లి: ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లు పంపిణీ

60చూసినవారు
చీపురుపల్లి: ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లు పంపిణీ
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల కేంద్రంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు సహకారంతో వచ్చిన 300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు ఎమ్మెల్యే కుమారుడు రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక నాయుడు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండలానికి చెందిన టిడిపి కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్