చీపురుపల్లి: సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
చీపురుపల్లి: సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, గుర్ల మండలానికి చెందిన టీడీపి కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్