ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలి

69చూసినవారు
ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలి
ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం గరివిడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యకర్తలు పార్టీకి వెన్నుముక అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్