విజ్ఞాన్ లో ఆకట్టుకొన్న మహిశాసుర వద కార్యక్రమం.

51చూసినవారు
విజ్ఞాన్ లో ఆకట్టుకొన్న మహిశాసుర వద కార్యక్రమం.
చీపురుపల్లి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు గురించి వివరించారు. అనంతరం నృత్య గానంతో దుర్గా దేవి మహిశాసురుడిని వదించడం చూపరులను అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్