గుర్లలో మినీ వ్యాన్ బోల్తా

66చూసినవారు
గుర్ల మండలం పల్లిగండ్రేడు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున మినీ వ్యాన్ బోల్తా పడింది. తెట్టింగి నుంచి పల్లిగండ్రేడు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు. స్థానికులు సమయానికి స్పందించి వ్యాన్ ను బయటకు తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్