కళా వెంకట్రావుకు నీరాజనాలు

580చూసినవారు
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కళా వెంకటరావుకు చిన్న బంటుమిల్లి గ్రామంలో బుధవారం రాత్రి భారీ స్థాయిలో స్వాగతం పలికారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బంటుపల్లి గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే జి. బాబురావు మండల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్