గొడవలకు దిగితే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం

1563చూసినవారు
సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజలు గొడవలకు దిగితే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని గంట్యాడ ఎస్. ఐ సురేంద్ర నాయుడు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల తరువాత ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. బైండోవర్ కేసులు ఆరు నెలలపాటు కొనసాగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్