ప్రజా సంక్షేమమే వైయస్సార్సీపి అజెండా

73చూసినవారు
ప్రజా సంక్షేమమే వైయస్సార్సీపి అజెండా
ప్రజా సంక్షేమమే వైయస్సార్సీపి అజెండా అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబులు అన్నారు. గురువారం రాత్రి గంట్యాడ మండలంలోని బోనంగి మధుపాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్