గోపాలపట్నం: ధీరుబాయి అంబాని జన్మదినోత్సవం సందర్భంగా రక్త దానం

72చూసినవారు
శనివారం రిలయన్స్ డిజిటల్ గోపాలపట్నంలో ధీరుబాయి అంబాని జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లేడ్ సెంటర్ నిర్వహించిన డాక్టర్ కె. సోమశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా 50 మంది వాలంటీరిగా వచ్చి రక్త దానం చేయడం జరిగిందని ఈ స్టోర్ మేనేజర్ ఆకెళ్ళ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ధీరుబాయి అంబాని జన్మదినోత్సవ సందర్భంగా ఎదైన ఒక స్వచ్చందంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్