జీవో 3ను అమల్లోకి తేవాలి

72చూసినవారు
జీవో 3ను అమల్లోకి తేవాలి
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో -3ను అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీను చంద్రబాబు నిలబెట్టుకొని తక్షణమే అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అవినాశ్, కోశాధికారి మండంగి రమణ అన్నారు. ఆదివారం కురుపాం రావాడ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్