కొత్తకొప్పెర్లలో వైసిపిలోకి భారీ చేరికలు

571చూసినవారు
కొత్తకొప్పెర్లలో వైసిపిలోకి భారీ చేరికలు
పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్ల గ్రామంలో టిడిపి నుంచి వైసిపిలోకి భారీ చేరికలు జరిగాయి. గ్రామంలో 80 కుటుంబాలు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు సమక్షంలో చేరాయి. ఈ సందర్భంగా బడ్డుకొండతో పాటు ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కందుల రఘుబాబు, మహంతి జనార్థన్, మహంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్