పోస్టల్ బ్యాలెట్ కి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి

57చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ కి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అంతా పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు, తమ దరఖాస్తులను. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి, ఇప్పటికే దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందని, వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రం లోగ తహల్దార్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్