సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

60చూసినవారు
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కార్మిక హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రావాలా రమణారం గురువారం సూచించారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొండ పట్టణంలో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ. ఐక్యత పోరాటం నినాదంతో 1970 మే 30న సీఐటీయూ ఆవిర్భవించిందని, నేటికీ 54ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు.

సంబంధిత పోస్ట్