పాలకొండ: బస్సు సమయం అందుబాటులోకి తేవాలని వినతి

73చూసినవారు
పాలకొండ: బస్సు సమయం అందుబాటులోకి తేవాలని వినతి
పాలకొండకు చెందిన పలువురు ఉద్యోగులు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావును శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. పాలకొండ నుంచి అంటికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటలకు అంటికొండలో బయలు దేరేలా సమయం మార్పు చేయాలని కోరారు. సాయంత్రం ఉద్యోగులకు బస్సు సమయం అందుబాటులోనికి తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్