రక్త హీనతపై శ్రద్ద వహించాలి

63చూసినవారు
రక్త హీనతపై శ్రద్ద వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అదికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు క్యార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్బిణిలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, ఎబిహెచ్ఎ యాప్ నమోదు, ఆసుపత్రిప్రసవాలు, బర్త్ ప్లానింగు, కంటివెలుగు, 108 వాహనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్