సీతంపేట: ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు

84చూసినవారు
సీతంపేట: ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు
సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సోమవారం సామూహిక అక్షరాభ్యాసములు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేమకోటీ సాయికృష్ణ, పిల్లలచేత అక్షరాభ్యాసము చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అనూష, పవన్ కుమార్, తేజ, చామంతి, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్