కొండెక్కుతున్న చికెన్ ధరలు

1093చూసినవారు
కొండెక్కుతున్న చికెన్ ధరలు
గత కొన్ని రోజుల నుంచి చికెన్ ధరలు అమాంతం కొండెక్కడంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చికెన్ కిలో రూ. 300కు పైగా పలుకుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల రోజుల కిందట 210 ఉన్న చికెన్ ప్రస్తుతం 300 దాటి పోవడంతో చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కావడంతో కోళ్ల ఉత్పత్తితగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయని అమ్మకందార్లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్