డెంకాడ మండలంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం

1060చూసినవారు
డెంకాడ మండలంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం
డెంకాడ మండలం నాతవలస గ్రామంలో బుధవారం నెల్లిమర్ల కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయమని తెలియజేశారు. జనసేన సేవాదళ్ రక్షణ టీం డోర్ టు డోర్ ప్రచారం చేసి లోకం మాధవి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎన్నింటి రమేష్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కంది చంద్రశేఖర్, కర్రోతి బంగార్రాజు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్