వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ ఉత్సవం

77చూసినవారు
వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ ఉత్సవం
జామి మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ ఉత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి గ్రామ పురవీధుల్లో కోలాట నృత్యాలు నడుమ గరుడ వాహనంపై ఊరేగారు. కాగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్