పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహ ఆవిష్కరణ

617చూసినవారు
కొత్తవలస సబ్బవరం రోడ్డులో ఉన్న భారతీయ విద్యా కేంద్రం స్కూల్ ఆవరణలో శ్రీ సరస్వతి విగ్రహ ఆవిష్కరణ బుధవారం చేశారు. అనంతరం రూత్వికులచే హోమం జరిపించారు.పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహం ఉండడం శుభ సూచకం అన్నారు.ఈ కార్యక్రమానికి బివికే ఏఓ కే.వికే కృష్ణమాచార్యులు,బుద్ధ లక్ష్మినారాయణ,ప్రిన్సిపాల్ కే.సత్యనారయణ,వ్యాపారవేత్తలు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్