రామాలయ నిర్మాణానికి ఆర్ధికసాయం చేసిన మాజీ జిల్లా అధ్యక్షురాలు కోళ్ల లలిత కుమారి

963చూసినవారు
రామాలయ నిర్మాణానికి ఆర్ధికసాయం చేసిన మాజీ జిల్లా అధ్యక్షురాలు కోళ్ల లలిత కుమారి
శృంగవరపుకోట మండలము, మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో ఉన్న లచ్చందొరపలెం గ్రామంలోని గ్రామప్రజలు సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షములో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు బుధవారం రూ. 20, 000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్