కొనసాగుతున్న జిందాల్ కార్మికుల నిరసన

76చూసినవారు
కొనసాగుతున్న జిందాల్ కార్మికుల నిరసన
కొత్తవలస జిందాల్ పరిశ్రమ కార్మికుల నిరసన కొనసాగుతోంది. ఈనెల 10న ప్లాంట్ మూసివేయడంతో ప్రతిరోజు కార్మికులు ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు దీక్షా శిబిరంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిబిరం వద్ద వంట వార్పు చేపడుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించమని కార్మికుల పట్టుబడుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో కార్మికుల భోజనాలకు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్