ఎస్‌. కోట‌: ర‌హ‌దారి నిర్మాణానికి క‌లెక్ట‌ర్ స్థ‌ల ప‌రిశీల‌న‌

54చూసినవారు
చీడిపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థల పరిశీలన చేశారు. ఆయన శుక్రవారం ఎస్.కోట మండలంలో పర్యటించారు. జాతీయ రహదారి 516 నుంచి చీడిపాలెం గ్రామానికి రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం శారదా మెటల్స్ కంపెనీ సమకూర్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ అంబులెన్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్