ఎస్ కోట: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల మహాసభ

58చూసినవారు
ఎస్ కోట: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల మహాసభ
ఎస్ కోటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం మండలం మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు విద్యా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు.

సంబంధిత పోస్ట్