కూటమిని గెలిపించండి : కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినయన

51944చూసినవారు
కూటమిని గెలిపించండని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినయన అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్కి గ్రామంలో కూటమి సభ్యుల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్