ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

63చూసినవారు
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విశాఖ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రి విశాఖలోని సిరి డ్యాన్స్‌ అకాడమికి చెందిన విద్యార్థులు కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఆహూతులను ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్