ఉపాధి హామీ ద్వారానే గ్రామలు అభివృద్ధి

70చూసినవారు
ఉపాధి హామీ ద్వారానే గ్రామలు అభివృద్ధి
బొర్రా సచివాలయంలో గురువారం స్థానిక సర్పంచ్ అప్పారావు, ఎంపిటిసి అరుణ నవీన్, అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో గ్రామాలలో నెలకొన్న సీసీ రోడ్డు, త్రాగునీటి, మరుగుదొడ్లు, హౌసింగ్, పారిశుద్ధ్యం, వ్యవసాయ అభివృద్ధి పనులపై ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, వార్డు మెంబర్లు, పేసా సభ్యులు, సచివాలయం, ఉపాధి హామీ, ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్