జగన్ ను కలిసిన వైసిపి నాయకులు

53చూసినవారు
జగన్ ను కలిసిన వైసిపి నాయకులు
అనకాపల్లి జిల్లా చెందిన వైసీపీ నాయకులు పలువురు సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓట్ల లెక్కింపు అనంతరం నెలకొన్న పరిస్థితులు, ఓటింగ్ శాతం, ఓటమి గల కారణాలు, కార్యకర్తలపై దాడులు వంటి వాటిపై చర్చించారు. ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. జగన్ కలిసిన వారిలో మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీమంత్రి అమర్నాథ్, భరత్ తదితరులు ఉన్నారు

సంబంధిత పోస్ట్