కొయ్యూరు ఎంపిడిఒ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం

83చూసినవారు
కొయ్యూరు ఎంపిడిఒ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 11:27 గంటలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కొయ్యూరు ఎంపిడిఒ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేయనున్నట్లు ఎంపిడిఒ లాలం సీతయ్య మంగళవారం తెలిపారు. ప్రచారం వీక్షించేందుకు మండలంలో ప్రజాప్రతినిధులు, స్దానిక ప్రజలు హాజరు కావాలని సూచించారు.

ట్యాగ్స్ :